మీకున్న శని దోషాలు పోవాలంటే ఈ 10 నామాలు జపిస్తే చాలు

Spiritual

మీకున్న శని దోషాలు పోవాలంటే ఈ 10 నామాలు జపిస్తే చాలు

<p>శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ప్రత్యేక పూజలు చేయాలి. శనివారం శనిదేవుని 10 నామాలు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.</p>

శనేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే..

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ప్రత్యేక పూజలు చేయాలి. శనివారం శనిదేవుని 10 నామాలు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

<p>వృందావన్ లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రదాస్ జీ మహారాజ్ తన ప్రవచనాలలో ఈ విషయాలు చెప్పారు.  శనివారం శనిదేవుని 10 నామాలు పలికితే ఆగిపోయిన పనులు కూడా సాఫీగా జరుగుతాయి.</p>

10 నామాలు చాలా శక్తివంతమైనవి

వృందావన్ లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రదాస్ జీ మహారాజ్ తన ప్రవచనాలలో ఈ విషయాలు చెప్పారు.  శనివారం శనిదేవుని 10 నామాలు పలికితే ఆగిపోయిన పనులు కూడా సాఫీగా జరుగుతాయి.

<p>కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః। సౌరిః శనైశ్చరో మందః పిప్లాదేన సంస్తుతః। ఈ మంత్రంలో శనిదేవుని 10 నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.</p>

10 నామాల మంత్రం ఇది

కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః। సౌరిః శనైశ్చరో మందః పిప్లాదేన సంస్తుతః। ఈ మంత్రంలో శనిదేవుని 10 నామాలు ఉన్నాయి. ప్రతి నామానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

ఇవి శనిదేవుని 10 నామాలు

మంత్రం పలకలేకపోతే ఈ 10 నామాలను సాధారణంగా కూడా పలకవచ్చు. కోణస్థ, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్రాంతక, యమ, సౌరి, శనైశ్చర, మంద, పిప్లాద.

దీనివల్ల ప్రయోజనం ఏంటంటే..

ప్రతి శనివారం ఈ 10 నామాలు జపిస్తే శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్నవారు ఇలా తప్పక చేయాలి.

నైవేద్యం.. ముందు బొద్దింకలకు.. తర్వాతే బద్రీనాథుడికి. ఎందుకంటే?

కలలో నెమలి నృత్యం చేయడం శుభమా? అశుభమా?

Chanakya Niti: మీకు సక్సెస్ కావాలంటే ఈ 3 గుణాలు వదిలేయాలి

పర్సులో ఉప్పు ఉంచితే ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా?