Telugu

క్యూట్ డిజైన్ లో బంగారు చైన్.. వెయిట్ కూడా తక్కువే!

Telugu

సింపుల్ చైన్ విత్ ఫిష్ డిజైన్ లాకెట్

ఫిష్ డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ సన్నటి దారం లాంటి చైన్ క్లాసీ లుక్ ఇస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. చాలా తక్కువ గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: miabytanishq.com
Telugu

బటర్ ఫ్లై లాకెట్ చైన్

బటర్ ఫ్లై లాకెట్ ఉన్న ఈ సింపుల్ డిజైన్ చైన్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 5-8 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ లాకెట్ విత్ చైన్

హార్ట్ షాప్ లాకెట్ తో ఉన్న ఈ సన్నటి తీగ లాంటి చైన్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఫ్యాషన్ ఇష్టపడే మహిళలకు ఇది మంచి ఎంపిక. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

లెటర్ డిజైన్ లాకెట్ విత్ చైన్

కేబుల్ డిజైన్ చైన్ విత్ లెటర్ లాకెట్.. క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ మెడకు నిండుగా కనిపిస్తుంది. 8-10 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

రోప్ చైన్ విత్ లాకెట్

స్టోన్స్ పొదిగిన స్టైలిష్ లాకెట్ విత్ రోప్ డిజైన్ చైన్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Google Gemini
Telugu

స్టోన్ డిజైన్ లాకెట్ విత్ చైన్

స్టోన్స్ పొదిగిన లాకెట్ తో ఉన్న ఈ బాక్స్ డిజైన్ చైన్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram

ఏమిటీ.. రూ.3 లక్షల కోట్ల ఆస్తిపాస్తులున్న ఈమెకు ప్రభుత్వ పెన్షనా..!

mangalsutra: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే చైన్ మంగళసూత్రాలు, సూపర్ డిజైన్స్

Gold Earrings: 1 గ్రాములో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు ఇవిగో!

Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్