Telugu

రష్మికకు ఈ కూరలంటే అస్సలు నచ్చవు

Telugu

నీళ్లతోనే ప్రారంభం

రష్మిక మందన్న ఉదయం లేవగానే  ఖాళీ పొట్టతో నీళ్లు తాగుతుంది. ఇది జీర్ణక్రియకు, జీవక్రియకు ఎంతో అవసరం.

Image credits: Our own
Telugu

శాకాహారమే ఇష్టం

రష్మిక మందన్నకు ఎక్కువగా శాకాహార భోజనం తినడమే ఇష్టమే. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాడో టోస్ట్ తింటుంది.

Image credits: Our own
Telugu

ఇష్టమైన స్నాక్

ఇక సాయంత్రం వేళల్లో ఏదైనా తినాలనిపిస్తే ఇష్టంగా తినే స్నాక్ దాల్చినచెక్క పొడి చల్లి ఉడకబెట్టిన చిలగడదుంప. ఇది ఆమెకు ఎంతో ఇష్టమట.

Image credits: Our own
Telugu

చీట్ డే రోజు మాత్రం

రష్మిక మందన్నకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చీట్ డే రోజున రకరకాల డెజర్ట్‌లు తినడానికి  ఇష్టపడుతుంది.

Image credits: rashmika mandanna instagram
Telugu

వీటిని మాత్రం తినదు

టమాటా, బంగాళదుంప, క్యాప్సికమ్ వంటివి కూరగాయలు మాత్రం తినేందుకు ఇష్టపడదు. అవంటే తనకు అలర్జీ అని రష్మిక ఎన్నో సార్లు చెప్పింది.

Image credits: instagram
Telugu

సింపుల్ స్కిన్ కేర్ రొటీన్

ఇకరోజు స్కిన్ కేర్ కోసం రష్మిక చాలా సింపుల్ పద్దతిని పాటిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ముఖాన్ని సాధారణ నీటితోనే శుభ్రపరుస్తుంది.

Image credits: instagram
Telugu

మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పనిసరి

ముఖం కడుక్కున్నాక మాయిశ్చరైజర్ రాసుకుంటుంది. బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం వంటివి చేస్తుంది.

Image credits: instagram

Carrot: ఇంట్లో కుండీలోనే క్యారెట్ పెంచొచ్చు, ఈ టిప్స్ పాటిస్తే చాలు

Gold Earrings: 1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి

Gold Earrings: ట్రెండీ డిజైన్ లో గోల్డ్ స్టడ్స్.. చూస్తే కొనేస్తారు!

Kitchen Hacks: మటన్ కర్రీలో నూనె ఎక్కువైందా? ఈ చిట్కా వాడి చూడండి