మనం అవొకాడో తొక్క తినకపోయినా, దాన్ని కడగడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల దానిపై ఉండే క్రిములు, మురికి తొలగిపోతాయి.
యాపిల్ తినే ముందు కచ్చితంగా కడగాలి. దీనివల్ల పండుపై ఉండే మురికి, సూక్ష్మక్రిములు పోతాయి.
క్యారెట్‌ను తినే ముందు శుభ్రంగా కడగాలి. దీనిపై మట్టి, క్రిములు ఉండే అవకాశం చాలా ఎక్కువ.
కివిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ దీన్ని శుభ్రంగా కడగకుండా తినకూడదు. దీనిపై కూడా మురికి, క్రిములు ఉండే అవకాశం ఎక్కువ.
చూడటానికి శుభ్రంగానే కనిపించినా, బియ్యంలో దుమ్ము, ధూళి ఉండే అవకాశం ఎక్కువ. అందుకే బాగా కడిగిన తర్వాతే వండుకోవాలి.
మామిడి పండు తినే ముందు కడగడం చాలా ముఖ్యం. దీనివల్ల పండుపై ఉండే మురికి, క్రిములు, రసాయనాలు తొలగిపోతాయి.
Mangalsutra Designs:సింపుల్ మంగళసూత్రాలు.. చూస్తే కొనకుండా ఉండలేరు
Gold Earrings: డైలీవేర్ కి ఈ బంగారు కమ్మలు సూపర్ గా ఉంటాయి.. చూడండి!
Gold Jhumka: చీరల మీదకు అదిరిపోయే గోల్డ్ జుంకాలు.. చూసేయండి
USA : అమెరికా వెళితే తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ ఇవే