చాలా మంది రైల్వే స్టేషన్ కి చేరుకోవడానికి, ప్లాట్ ఫాం కనుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. కనీసం 30 నిమిషాల ముందే చేరుకోవాలి.
రైల్వే స్టేషన్‌లోని అనౌన్స్‌మెంట్లను నిర్లక్ష్యం చేయవద్దు. డిస్‌ప్లే బోర్డులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి
కోచ్ పొజిషన్ బోర్డులను ముందుగానే చెక్ చేసుకోండి. ఇది సరైన స్థలంలో నిలబడి, ప్రశాంతంగా రైలు ఎక్కడానికి సాయపడుతుంది
అధిక లగేజీని తీసుకెళ్లడం మీ ప్రయాణ వేగాన్ని తగ్గిస్తుంది. సులభంగా మోయగలిగిన వాటినే ప్యాక్ చేసుకోండి
చాలా మంది ప్రయాణికులు రైల్వే సిబ్బందిని సంప్రదించడానికి వెనుకాడతారు. సహాయం అడగడం వల్ల సమయం ఆదా అవుతుంది
మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి, దగ్గర పెట్టుకోండి. రద్దీగా ఉండే స్టేషన్లలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
చిన్నారుల కోసం అందమైన బంగారు గాజులు.. బడ్జెట్ ధరలోనే!
ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి
పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!
పాలపై మీగడ మందంగా రావాలంటే ఇలా చేయండి