Telugu

పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!

Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్‌ తక్కువ సంరక్షణలో పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. 

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

పేరుకు తగ్గట్టే శాంతినిచ్చే మొక్క పీస్ లిల్లీ. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. 

Image credits: Getty
Telugu

తులసి

ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క తులసి. ఇది సులభంగా పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. 

Image credits: Getty
Telugu

కలబంద

కలబంద కూడా ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఈ మొక్కను పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మల్లె

మల్లె సువాసనను వెదజల్లే మొక్క. ఇది గాలిని శుద్ధి చేసి పాజిటివ్ ఎనర్జీని రెట్టింపు చేస్తుంది.

Image credits: Getty
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ వాతావరణంలోని కాలుష్య కారకాలను తొలగించి గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లో అందంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

బ్యాంబూ ప్లాంట్

బ్యాంబూ ప్లాంట్ నీటిలో కూడా ఈజీగా పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది. 

Image credits: Getty

ఈ మొక్కలు ఉంటే ఇంట్లో దుర్వాసన రాదు

ఇంట్లో ఈజీగా పెరిగే రంగురంగుల పూల మొక్కలు ఇవే!

బెడ్రూమ్ లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవి

కుబేర మొక్క ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా?