వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. ఇంటి అందం కూడా రెట్టింపు అవుతుంది.
క్రాసులా మొక్క చూడటానికి చిన్నగా ఉన్నా, ధనాన్ని ఆకర్షించే సహజ గుణం దీనికి ఉంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నమ్మకం.
మనీ ప్లాంట్ ఒక రకమైన తీగ, ఇది పైకి పాకుతుంది. మనీ ప్లాంట్ ఎంత పైకి వెళ్తే, ఇంట్లో అంత సుఖసంతోషాలు పెరుగుతాయని అంటారు.
షమీ మొక్క శని దేవుడికి సంబంధించిందిగా భావిస్తారు. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. అలాంటి ఇళ్లలోకి నెగెటివ్ ఎనర్జీ రాదు.
వాస్తు శాస్త్రంలో అపరాజిత మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క లక్ష్మీదేవికి సంబంధించింది అంటారు. ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ ధనానికి లోటు ఉండదు.
ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల ఇంట్లో స్వచ్ఛత, పాజిటివిటీ ఉంటాయి. అలాంటి ఇళ్లలో ఎప్పుడూ సుఖసంతోషాలు, శాంతి ఉంటాయి.
పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!
ఈ మొక్కలు ఉంటే ఇంట్లో దుర్వాసన రాదు
ఇంట్లో ఈజీగా పెరిగే రంగురంగుల పూల మొక్కలు ఇవే!
బెడ్రూమ్ లో కచ్చితంగా పెంచాల్సిన మొక్కలు ఇవి