Telugu

చిన్నారుల కోసం అందమైన బంగారు గాజులు.. బడ్జెట్ ధరలోనే!

Telugu

లైట్ వెయిట్ గాజులు

లైట్ వెయిట్ లో బంగారు గాజులు తీసుకోవాలి అనకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. అందంగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.

Image credits: instagram-
Telugu

నల్లపూసలతో ఉన్న గాజులు

సంవత్సరం లోపు చిన్నారులకి ఇలాంటి నల్లపూసలతో ఉన్న బంగారు గాజులు చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: instagram- psggold916
Telugu

వేవ్ ప్యాటర్న్ గాజులు

బడ్జెట్ సమస్య లేకపోతే ఇలాంటి వేవ్ ప్యాటర్న్‌ గాజులు తీసుకోవచ్చు. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram-
Telugu

అడ్జస్టబుల్ బంగారు గాజులు

అడ్జస్టబుల్ బంగారు గాజులు పిల్లలు కాస్త పెద్దగా అయ్యేవరకు ఉపయోగపడతాయి. మన్నికగా ఉంటాయి. 

Image credits: instagram-
Telugu

లేటెస్ట్ డిజైన్

రెడ్, గ్రీన్ స్టోన్స్ పొదిగిన ఈ బంగారు గాజులు పిల్లల చేతులకు చాలా అందంగా కనిపిస్తాయి. 6-8 గ్రాముల్లో తయారవుతాయి.  

Image credits: instagram- ratan.jewels

ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి

పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో పెంచాల్సిన మొక్కలు ఇవే!

పాలపై మీగడ మందంగా రావాలంటే ఇలా చేయండి

చేతుల అందాన్ని పెంచే బంగారు బ్రేస్లెట్స్.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో