Telugu

రాగులు తింటే బరువు తగ్గుతారా? ఎలా తినాలో తెలుసా?

Telugu

రాగుల్లో పోషకాలు..

రాగుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

అధిక ఆకలిని నివారిస్తుంది

రాగిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ అతిగా తినడాన్ని తగ్గించి, మొత్తం కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గిస్తుంది..

అంతేకాదు, రాగికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది కూడా అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.
 

Image credits: Getty
Telugu

శరీర బరువు

రాగిలో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty
Telugu

పొట్ట కొవ్వును తగ్గిస్తుంది

రాగిని రోజూ తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయొచ్చు. పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు.

Image credits: Getty
Telugu

రాగి దోశ

బరువు తగ్గడానికి రాగిని దోశ, ఇడ్లీ, పుట్టు రూపంలో తినవచ్చు.

Image credits: Pinterest

బాల్కనీలో సులువుగా పెంచగలిగే కూరగాయలు ఇవే

రాయల్ లుక్ ఇచ్చేలా 10 గ్రాముల్లో బంగారు చెవిపోగులు

రెండు నిమిషాల్లో రీల్ ఎడిట్ చేసేందుకు యాప్స్ ఇవిగో

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు