జిమ్ కి వెళ్లకుండా 21 రోజుల్లో మాధవన్ బరువు ఎలా తగ్గారో తెలుసా?
life Sep 20 2025
Author: ramya Sridhar Image Credits:actor r madhavan instagram
Telugu
21 రోజుల్లోనే...
90's కిడ్స్ ఫేవరేట్ హీరో మాధవన్ కేవలం 21 రోజుల్లో బరువు తగ్గారు. జిమ్ కి వెళ్లకుండా.. సింపుల్ గా ఇంటి ఆహారం తిని బరువు తగ్గారు. దానికి ఆయన ఏం చేశారో తెలుసుకుందామా..
Image credits: actor r madhavan instagram
Telugu
జిమ్‌కి వెళ్లి చెమటలు చిందించాల్సిన అవసరం లేదు
సోషల్ మీడియాలో ఆర్ మాధవన్ తన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను పంచుకున్నారు. ఇందులో అసలు బరువు ఎలా తగ్గారో సమాచారం ఇచ్చారు.
Image credits: actor r madhavan instagram
Telugu
ఆయన చెప్పిన సూత్రం ఏంటి?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ప్రతి ముద్దను 45 నుంచి 60 సార్లు నమలడం, రాత్రి 7 గంటలలోపు భోజనం చేయడం, ఉదయం సుదీర్ఘ నడక, రాత్రి స్క్రీన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం ఆర్ మాధవన్ సూత్రం.
Image credits: actor r madhavan instagram
Telugu
తినే పద్ధతి ఏంటి?
మనం ముందుగా తినే పద్ధతిని అర్థం చేసుకోవాలని ఆర్ మాధవన్ అన్నారు. తినే సమయాన్ని తగ్గించాలని చెప్పారు.
Image credits: actor r madhavan instagram
Telugu
నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి
నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలని ఆయన ప్రధానంగా నొక్కి చెప్పారు. ప్రతిరోజూ చివరి భోజనం తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎప్పుడూ ఆహారం తినలేదని చెప్పారు.
Image credits: actor r madhavan instagram
Telugu
ఆహారంలో ఏముంటాయి?
అతని ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, సహజమైన, ప్రాసెస్ చేయని పదార్థాలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఏ పదార్థాలను తినకూడదు.