కాలెయ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు రాగి బిందె, బాటిల్ నీల్లను తాగకూడదు. ఎందుకంటే ఈ వాటర్ ఆ సమస్యల్ని మరింత పెంచుతుంది.
అలెర్జీ ఉన్నవారు కూడా రాగి బాటిల్ నీళ్లను తాగకపోవడమే మంచిది. దీనివల్ల అలెర్జీ పెరుగుతుంది.
నిపుణుల ప్రకారం.. డాక్టర్ సలహా లేకుండా గర్భిణులు కాపర్ బాటిల్ నీళ్లను తాగకూడదు.
పిల్లలు కూడా రాగి పాత్రలో నీళ్లను తాగకూడదు. తాగాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
రాగిపాత్రల్లో టమాటా రసం, నిమ్మరసం, చింతపండు రసం, వెనిగర్ వంటి ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను అస్సలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే పాలకు సంబంధించిన పదార్థాలను కూడా రాగి పాత్రల్లో ఎప్పుడూ పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
రోజూ ఇవి తింటే ఎముకలు బలంగా మారడం పక్కా
Fenugreek Water :మెంతి వాటర్ ను ఉదయాన్నే ఎందుకు తాగాలి అంటే
రోజూ ఇవి తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లే
మందులను చల్ల నీళ్లతో వేసుకోవాలా, వేడి నీళ్లతో వేసుకోవాలా