Telugu

ఆవు పాలు vs గేదె పాలు.. ఆరోగ్యానికి ఏ పాలు మంచివి?

Telugu

ఆవు పాలు

ఆవు పాలు పల్చగా ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం అవుతాయి. కాబట్టి పిల్లలకు ఈ పాలే బెస్ట్ అంటారు ఆరోగ్య నిపుణులు. 

Image credits: FREEPIK
Telugu

ఆవు పాలు

పల్చగా ఉండటం వల్ల ఆవు పాలు సులువుగా అరుగుతాయి. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఈ పాలను ఇష్టంగా తాగుతారు. 

Image credits: FREEPIK
Telugu

గేదె పాలు

ఆవుపాలతో పోలిస్తే గేదె పాలు చాలా చిక్కగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. అయినా ఇవి కూడా ఆరోగ్యానికి మంచివి. 

Image credits: FREEPIK
Telugu

గేదె పాలు

గేదె పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. 

Image credits: FREEPIK
Telugu

గేదె పాలు

గేదె పాలను తాగితే కడుపు తొందరగా నిండుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. 

Image credits: FREEPIK
Telugu

ఏవి మంచిది?

ఆవు పాలు, గేదె పాలు రెండూ ఆరోగ్యకరమైనవే. కాబట్టి మీ శరీర అవసరాన్ని బట్టి పాలను తాగడం మంచిది.

Image credits: FREEPIK

పనీర్ ను ఎక్కువగా తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త

బెల్లం టీ తాగితే ఇలా అవుతుందా

గుడ్డును ఇలా తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు

15 నిమిషాల్లో ఇంట్లోనే చీజ్ ఎలా తయారు చేయాలో తెలుసా?