Lifestyle

బోర్ కొట్టినప్పుడు తినాల్సిన కొన్ని ఆహారాలు

అప్పుడప్పుడు బోర్ కొట్టడం చాలా సహజం. ఇలాంటి సమయంలో ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహారాలను తింటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. అవేంటంటే.. 
 

Image credits: our own

గింజలు

బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి కొన్ని రకాల గింజలు మీ కడుపును తొందరగా నింపుతాయి. అలాగే ఇవి మీ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తాయి. 

Image credits: our own

బెర్రీలతో గ్రీకు పెరుగు

గ్రీకు పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తీయగా, టేస్టీగా ఉండటం తాజా బెర్రీలను వేయండి. ఈ రెండింటిలో ఉండే పెరుగు మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. 
 

Image credits: our own

పండ్ల ముక్కలు

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల తాజా పండ్లను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తినండి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

Image credits: our own

పాప్ కార్న్

ఇంట్లో చేసిన పాప్ కార్న్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మంచి చిరుతిండి కూడాను. అయితే వీటిని తయారుచేయడానికి నూనెను ఎక్కువగా ఉపయోగించడకూదు. ఇవి మీ బరును పెంచుతాయి.
 

Image credits: our own

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ శరీర ఆరోగ్యాన్నే కాదు మన మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో చక్కెర తక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి తీపి కోరికను తగ్గిస్తాయి. 
 

Image credits: our own

హుమ్మస్‌

క్యారెట్, దోసకాయ, బెల్ పెప్పర్స్ వంటి క్రంచీ కూరగాయలు హుమ్ముస్‌తో బాగా సరిపోతాయి. ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది.
 

Image credits: our own

ఈ కూరగాయలు మీ బరువును తగ్గిస్తయ్

పచ్చి గుడ్లు తింటే ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త

వీటిని తింటే బరువు తగ్గడం పక్కా..

ఫ్రెండ్‌షిప్ డే 2023: ఫేక్ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు