Telugu

Polki Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలు

Telugu

పోల్కీ చోకర్...

హెవీ బంగారం నక్లెస్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ముత్యాలు పొదిగిన ఈ పోల్కీ చోకర్ ధరించినా చాలు. మెడ నిండుగా కనపడుతుంది. ఆర్టీఫీషియల్ డిజైన్లలో కూడా దొరుకుతాయి. 

Image credits: Pinterest
Telugu

చిన్న ముత్యాలతో చోకర్...

 పోల్కీ వర్క్, చిన్న ముత్యాలు ఉన్న చోకర్ ధరిస్తే సింపుల్ చీరకు కూడా కొత్త అందం వస్తుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

తక్కువ ముత్యాలున్న చోకర్ ఎంచుకోండి

మీకు ఎక్కువ ముత్యాలు ఇష్టం లేకపోతే, నాలుగు నుంచి 10 ముత్యాలు మాత్రమే ఉన్న పోల్కా చోకర్ కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి నెక్లెస్‌లు చాలా హెవీ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest
Telugu

పోల్కీ-కుందన్ చోకర్

ముత్యాల సరంలో పోల్కా-కుందన్ వర్క్ ఉన్న నెక్లెస్‌లు కూడా మీకు దొరుకుతాయి. వీటిని హెవీ ఎంబ్రాయిడరీ సూట్లు లేదా చీరలతో జత చేసి క్లాసీ లుక్ పొందవచ్చు.

Image credits: Pinterest
Telugu

మింట్ గోల్డ్ పోల్కీ నెక్లెస్

మీకు హెవీ నెక్లెస్ లుక్ కావాలంటే, రూ.2 వేల లోపు ధరలో మింట్ గోల్డ్ ప్లేటెడ్ పోల్కీ నెక్లెస్ కొనండి. ఇలాంటి నెక్లెస్‌లలో మూడు వరుసల ముత్యాల హారం ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్

మల్టీలేయర్ ముత్యాల వర్క్‌తో అలంకరించిన ఈ చోకర్ మధ్యలో ఫ్లోరల్ కట్ డిజైన్ ఇచ్చారు. ఇందులో పోల్కీతో పాటు కుందన్ వర్క్ కూడా  కనిపిస్తుంది. పార్టీవేర్  కి ఇలాంటివి చాలా బాగుంటాయి.

Image credits: Pinterest

Anxiety: గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో

Coin Bangles: లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయి

Mehndi Designs: ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే!

Gold Earrings: లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!