Telugu

Coin Bangles: లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయి

Telugu

స్టోన్ వర్క్ తో కాసు బ్యాంగిల్..

ఈ గాజుల డిజైన్ చూడటానికి సింపుల్ గా ఉన్నా.. చాలా మంచి లుక్ ఇస్తాయి. వీటిని సింగిల్ గా వేసుకున్నా బాగుంటుంది. లేదంటే.. ఇతర థ్రెడ్ బ్యాంగిల్స్ తో కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది. 

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

థ్రెడ్ బ్యాంగిల్ కాంబినేషన్ లో..

ప్లెయిన్ గా సింగిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే.. స్టోన్ వర్క్, కుందన్, థ్రెడ్ వర్క్  వంటి డిజైన్లతో కలిపి వేసుకుంటే  మీ చేతులు అందంగా మెరిసిపోతాయి. మంచి రాయల్ లుక్ వస్తుంది. 

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

కడా డిజైన్ కాయిన్ బ్యాంగిల్

ఈ కడా డిజైన్ కంకణం చూడటానికే కాదు, ధరిస్తే కూడా రాయల్, క్లాసీ లుక్ ఇస్తుంది. కూతురి పెళ్లికి లేదా కోడలికి బహుమతిగా ఇవ్వడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

మల్టీకలర్ స్టోన్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

ప్రతి చీర, లెహంగాతో మ్యాచ్ అయ్యే ఈ కంకణం, గాజుల డిజైన్ చూడటానికి క్లాసీగా, అందంగా ఉంటుంది. చేతికి పెట్టుకుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

థ్రెడ్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

థ్రెడ్ వర్క్ గాజులతో పాటు కాయిన్ ఉన్న ఈ కంకణం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. గాజులతో మ్యాచ్ అవ్వడమే కాకుండా, ఈ జ్యువెలరీకి ట్రెడిషనల్ లుక్ ఇస్తోంది.
Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

కుందన్ & స్టోన్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

కాయిన్ బ్యాంగిల్  ఈ డిజైన్ చాలా సింపుల్‌గా, అందంగా డిజైన్ చేశారు. ఇది సింపుల్ చీరలు, కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ దుస్తులతో చాలా బాగా నప్పుతుంది.

Image credits: Pinterest

Mehndi Designs: ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే!

Gold Earrings: లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Salwar Suits: ఈ సల్వార్ సూట్స్ వేసుకుంటే ఎవ్వరైనా మీ వైపు చూడాల్సిందే!

Headache: తరచూ వేధించే తలనొప్పి నుంచి ఇలా ఈజీగా రిలీఫ్ అయిపోండి