Telugu

గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో

Telugu

సాల్మన్ చేప

సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి ఉంటాయి. ఇవి ఆందోళనను కంట్రోల్ చేస్తాయి.

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. 

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పెరుగు తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి.

Image credits: Getty
Telugu

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుపై మంచి ప్రభావం చూపుతుంది. 

Image credits: Getty
Telugu

బాదం

బాదంలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆందోళనను తగ్గించడంలోనూ సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

గుడ్లు

గుడ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.

Image credits: Getty

Coin Bangles: లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయి

Mehndi Designs: ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే!

Gold Earrings: లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Salwar Suits: ఈ సల్వార్ సూట్స్ వేసుకుంటే ఎవ్వరైనా మీ వైపు చూడాల్సిందే!