లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!
life Jul 07 2026
Author: Kavitha G Image Credits:ChatGPT
Telugu
గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్
గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. గోల్డ్ పూసలు, సన్నటి చైన్లతో ఉన్న ఈ డిజైన్ కమ్మలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
పికాక్ మోటిఫ్స్ డ్రాప్ ఇయర్ రింగ్స్
నేటితరం అమ్మాయిలు ఈ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. చీరలు, సూట్లు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులతో ఈ పికాక్ మోటిఫ్స్ డ్రాప్ ఇయర్ రింగ్స్ అదిరిపోతాయి.
Image credits: pinterest
Telugu
లాంగ్ బీడ్స్ డ్రాప్ ఇయర్ రింగ్స్
మీకు క్లాసీ, రాయల్ లుక్ కావాలంటే, లాంగ్ బీడ్స్ డ్రాప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఛాయిస్. గోల్డ్ ఫ్రేమ్ కింద వేలాడే పూసలు దీని అందాన్ని మరింత పెంచుతాయి.
Image credits: social media
Telugu
ఫ్లోరల్ డ్రాప్ గోల్డ్ ఇయర్ రింగ్స్
ఫ్లోరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మహిళల మొదటి ఛాయిస్. వీటిలో చిన్న బంగారు పువ్వుల డిజైన్‌తో పాటు కింద చిన్న లత్కన్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
క్రిస్ క్రాస్ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్
లెహంగా, అనార్కలీ, పట్టుచీరలపై ఈ క్రిస్ క్రాస్ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. వీటిని 4 గ్రాముల బంగారంతో చేయించుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
మల్టీ చైన్ డ్రాప్ గోల్డ్ ఇయర్ రింగ్స్
ట్రెడిషనల్ డిజైన్ ఇష్టపడేవారికి మల్టీ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. వీటిలో గోల్డ్ బేస్‌తో పాటు కింద 2-3 చిన్న చైన్లు వేలాడుతూ ఉంటాయి.
Image credits: pinterest
Telugu
స్టోన్ ఫ్లవర్ డ్రాప్ ఇయర్ రింగ్స్
స్టోన్ ఫ్లవర్ డిజైన్‌తో ఉండే గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో సన్నని రాళ్ల చెక్కడాలు, స్లిమ్ లత్కన్ లు ఉంటాయి. ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.