Telugu

ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే!

Telugu

మినిమల్ లోటస్ మెహెందీ డిజైన్

మీరు మొదటిసారి మెహెందీ పెట్టుకుంటున్నారా? అయితే చిన్న లోటస్, సన్నని తీగతో ఉండే ఈ డిజైన్ వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

ఫింగర్ లోటస్ ప్యాటర్న్

కేవలం వేళ్లపై చిన్న చిన్న లోటస్ ప్యాటర్న్ మోటిఫ్‌లతో వేసే ఈ డిజైన్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఆఫీస్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Pinterest
Telugu

ఫుల్ హ్యాండ్ లోటస్ డిజైన్

మోచేతి నుంచి అరచేతి వరకు ఉన్న ఈ లోటస్ డిజైన్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లు, పండగలకు ఈ డిజైన్ వేసుకోవచ్చు.

Image credits: Chat gpt
Telugu

మండల ఆర్ట్ లోటస్ డిజైన్

చేతి వెనుక భాగంలో మండల ఆర్ట్ మధ్యలో లోటస్ తో ఉన్న ఈ మెహెందీ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ట్రెడిషనల్, మోడ్రన్ లుక్ రెండింటికీ సరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

బ్యాక్ హ్యాండ్ లోటస్ డిజైన్

చేతి వెనుక పెద్ద లోటస్, హంస కాంబినేషన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ డిజైన్ ఫొటోల్లోనూ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

తీగ స్టైల్ లోటస్ మెహెందీ

మణికట్టు నుంచి వేళ్ల వరకు వెళ్లే కమలం తీగ డిజైన్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.

Image credits: Pinterest AI

Gold Earrings: లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!

Salwar Suits: ఈ సల్వార్ సూట్స్ వేసుకుంటే ఎవ్వరైనా మీ వైపు చూడాల్సిందే!

Headache: తరచూ వేధించే తలనొప్పి నుంచి ఇలా ఈజీగా రిలీఫ్ అయిపోండి

Nita Ambani: నీతా అంబానీ కట్టుకున్న చీరలు చూస్తే వావ్ అంటారు