ఎరుపు, తెలుపు రంగుల కాంబినేషన్‌లో వచ్చే ఈ పోల్కా డాట్ చీర అదిరిపోతుంది. ఈ లుక్ ట్రెండీగా ఉంటుంది.
నల్ల రంగు పోల్కా డాట్ చీర చాలా క్లాసీగా ఉంటుంది. మీ పర్సనాలిటీకి స్టైలిష్ లుక్ ఇస్తుంది ఈ చీర.
పసుపు రంగు పోల్కా డాట్ చీర ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. దీని ప్రకాశవంతమైన రంగు హైలైట్ చేస్తుంది.
నీలం రంగు పోల్కా డాట్ చీర సింపుల్‌గా కనిపిస్తుంది. ఈ చీర మోడ్రన్‌గా ఉంటూనే, సంప్రదాయ లుక్‌ను ఇస్తుంది.
ఆకుపచ్చ రంగు పోల్కా డాట్ చీర నేచురల్ లుక్‌ను ఇస్తుంది. ఇది క్లాసీగా అందంగా ఉంటుంది.
పేస్టల్ రంగుల్లో ఉండే పోల్కా డాట్ చీర కూల్‌గా కనిపించే లుక్‌ను ఇస్తుంది. ఈ స్టైల్ అన్ని వయసుల మహిళలకు నప్పుతాయి.
గ్రీన్ అండ్ బ్లాక్ చీర ఇది. కాటన్ లో అదిరిపోతుంది. ఏ వయసు వారికైనా ఇది నప్పుతుంది.
Dry Fish: ఇలా చేస్తే ఎండు చేపలు వాసన రావు, టేస్ట్ అదిరిపోతుంది
Blouse Designs: బ్లౌజ్ లుక్ అదిరిపోవాలంటే ఇలాంటి స్లీవ్స్ ట్రై చేయండి
Protein Foods: గుడ్డును మించి ప్రోటీన్ ఇచ్చే 7 వెజ్ వెరైటీస్ ఇవే!
Money Plant:మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ నీళ్లు పోసినా చాలు