Telugu

గుడ్డు కన్నా ఎక్కువ ప్రోటీన్.. ఈ 7 ఫుడ్స్‌తో సాధ్యం!

ప్రోటీన్ అనగానే అందరికీ ముందుగా గుడ్లే గుర్తుకొస్తాయి. కానీ గుడ్డు కన్నా ఎక్కువ ప్రోటీన్ అందించే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ స్టోరీలో చూద్దాం.

Telugu

పెసరపప్పు

100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది వివిధ రకాల జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

సోయాబీన్

సోయాబీన్ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల సోయాలో 36 నుంచి 40 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది.

Image credits: Getty
Telugu

పనీర్

పనీర్ ఎముకలను బలంగా చేస్తుంది. కండరాల రికవరీకి కూడా సపోర్ట్ ఇస్తుంది. 100 గ్రాముల పనీర్‌లో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగు పేగుల పనితీరును, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సాధారణ పెరుగులో దాదాపు 3.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image credits: Getty
Telugu

బాదం

బాదంలో ఫైబర్, పాలీ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, రైబోఫ్లేవిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ఓట్స్ సహాయపడతాయి.

Image credits: Getty

Cardamom Water: పరగడుపున యాలకుల నీరు తాగితే ఏమౌతుంది?

ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?

Lunch: మధ్యాహ్న భోజనంలో పొరపాటున కూడా తినకూడనివి ఇవే

Skipping Rice: రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?