మీకు మోడ్రన్ స్టైల్ నచ్చితే ఇలాంటి సూయి ధాగా చెవిపోగులు చేయించుకోవచ్చు. ఈ డిజైన్ వెస్ట్రన్, ఫ్యూజన్ వేర్‌పై చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపిస్తుంది.
ఇది ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే క్లాసిక్ డిజైన్. ఇందులో సన్నని బంగారు గొలుసు చెవి నుంచి కిందకు అందంగా వేలాడుతుంది.
చైన్ చివర చిన్న బంగారు బాల్ జోడించిన ఈ డిజైన్ చాలా హుందాగా, ఎలిగెంట్‌గా ఉంటుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
కాస్త షైనింగ్, వైట్ స్టోన్స్‌తో ఉన్న సూయి ధాగా డిజైన్ చేయించుకోవచ్చు. లైట్ స్టోన్ వర్క్‌తో ఈ ఇయర్ రింగ్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
ఈ డిజైన్‌లో ఒకే చైన్‌కు బదులుగా రెండు లేదా మూడు లేయర్ల స్టోన్ వర్క్ ఉంటుంది. దీనివల్ల ఇయర్ రింగ్ కాస్త హెవీ లుక్ ఇస్తుంది.
ఈ మల్టీ చైన్ డిజైన్ చాలా ఫెమినైన్, ట్రెడిషనల్ టచ్ ఇస్తుంది. చీరలు లేదా ఎత్నిక్ సూట్స్‌తో ఈ నెమలి మోటిఫ్ గోల్డ్ సూయి ధాగా డిజైన్ చాలా అందంగా ఉంటుంది.
చెవులకు నిండుగా ఉంటే సూయి ధాగా డిజైన్ చెవిపోగులు ఇవి. పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు.
Glowing Skin: మెరిసే చర్మం కోసం ఈ 6 ఫుడ్స్ తింటే చాలు!
Gold Earrings: గ్రాము బంగారంలో డైలీ ఇయర్ రింగ్స్
Mehendi: చేతుల నిండా అందమైన మెహెందీ డిజైన్లు
Mangalsutra Designs: 10 గ్రాములలో ట్రెండీ మంగళసూత్రాలు