గుండ్రటి ముఖం ఉన్నవారి కోసం బెస్ట్ థ్రెడర్ జుంకాలు
life May 02 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
గ్రీన్ పెర్ల్ థ్రెడర్ జుంకాలు
ఆకుపచ్చ ముత్యాలతో అలంకరించిన ఈ గోల్డ్ ప్లేటెడ్ థ్రెడర్ జుంకాలు మీ గుండ్రటి ముఖానికి బ్యాలెన్స్‌డ్ లుక్ ఇస్తాయి. మీ ఎత్నిక్ లుక్‌ను మరింత అందంగా చూపిస్తాయి.
Image credits: instagram
Telugu
పింక్ స్టోన్ థ్రెడర్ జుంకాలు
మీ జుంకాలు రంగురంగుల్లో మెరవాలంటే పింక్ స్టోన్‌తో వచ్చే ఈ గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు తీసుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
నెమలి డిజైన్ థ్రెడర్ జుంకాలు
నెమలి డిజైన్‌తో వచ్చే ఈ జుంకాలు ట్రెడిషనల్ లుక్ ని ఇస్తాయి. చెవులకు నిండుగా కనిపిస్తాయి. చీరలు, లెహెంగాలతో చక్కగా సెట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
చిలుక డిజైన్ థ్రెడర్ జుంకాలు
చిలుక డిజైన్‌తో ఉండే ఈ థ్రెడర్ జుంకాలు చూడటానికి ప్లెయిన్‌గా, సోబర్ లుక్‌లో కనిపిస్తాయి. కావాలంటే ఇలాంటి జుంకాలలో స్టోన్ వర్క్ ఎక్కువగా ఉన్నవి కూడా తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ డిజైన్ థ్రెడర్ జుంకాలు
ఫ్లోరల్ డిజైన్ థ్రెడర్ జుంకాలలో ప్లెయిన్ పూలతో పాటు, స్టోన్ డిజైన్ పూలు కూడా దొరుకుతాయి. ఇవి జుంకాల మెరుపును మరింత పెంచుతాయి.
Image credits: pinterest
Telugu
పెర్ల్ థ్రెడర్ జుంకాలు
రెడ్, వైట్ చిన్నా, పెద్దా ముత్యాలతో ఉన్న ఈ థ్రెడర్ జుంకాలు మోడ్రన్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చాలా బాగా సెట్ అవుతాయి.