మీనాకారీ వర్క్‌తో వచ్చిన ఈ నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. రాయల్ లుక్ ఇస్తాయి. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఈ ట్విస్టెడ్ చార్మ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్. స్టైలిష్ గా ఉంటాయి. మోడ్రన్ లుక్ ఇస్తాయి.
సింపుల్, మినిమల్ డిజైన్లు ఇష్టపడేవారికి ఇలాంటి అందమైన బటర్‌ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. 3 గ్రాముల్లోపే వస్తాయి.
ఏడీ స్టోన్ వర్క్‌తో వచ్చిన ఈ సూదీ దారం స్టైల్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగా నప్పుతాయి.
ఫ్లోరల్ టాప్స్ తో ఉన్న డబుల్ చైన్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. హెవీగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. 3-4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
రోజూవారీ వాడకానికి ఈ ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అన్ని వయసులవారికి చక్కగా నప్పుతాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Green Tea: 14 రోజులు గ్రీన్ టీ తాగితే జరిగే మ్యాజిక్ ఇదే
Pearl Bangles: చీరకట్టుకు తగ్గట్టు ముత్యాల గాజులు
Diabetes Diet: షుగర్ పేషెంట్లు ఈ ఫుడ్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
Gold Rings: ఒకటిన్నర గ్రాము బంగారంతో అద్భుతమైన ఉంగరాలు