వైట్ పర్ల్, గోల్డెన్ టోన్ కాంబినేషన్‌లో ఉండే ఈ గాజులు చూడగానే ఎవరికైనా నచ్చేస్తాయి. పెళ్లిళ్లు, పూజలు, పండగల సమయంలో ఈ డిజైన్ మీ లుక్‌కు రాయల్ టచ్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
కుందన్-పర్ల్ కాంబినేషన్ గాజులు
కుందన్, ముత్యాల అందమైన కలయికతో వచ్చిన గాజులు ఇవి. పట్టు లేదా బెనారసీ చీరలతో ఈ గాజుల సెట్ చాలా క్లాసీగా, రిచ్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
మినిమల్ పర్ల్ కడా సెట్
సింపుల్‌గా, క్లాసీగా ఉండే నగలను ఇష్టపడితే ఈ మినిమల్ పర్ల్ కడా చక్కగా నప్పుతుంది. సింపుల్ చీరలపై వేసుకోవచ్చు.