Telugu

షుగర్ పేషెంట్లు ఈ ఫుడ్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

Telugu

చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలకు డయాబెటిస్ పేషెంట్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్‌ను అమాంతం పెంచేస్తాయి.

Image credits: Getty
Telugu

బేకరీ ఐటమ్స్

బేకరీ ఫుడ్స్‌లో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి.

Image credits: Getty
Telugu

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్స్

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు వీటిని కూడా తినకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

చక్కెర కలిపిన జ్యూస్‌లు

చక్కెర, కృత్రిమ స్వీటెనర్లు కలిపిన జ్యూస్‌లు, సోడాలకు డయాబెటిస్ పేషెంట్లు దూరంగా ఉండాలి.

Image credits: Getty
Telugu

నూనెలో వేయించిన పదార్థాలు

నూనెలో డీప్ ఫ్రై చేసిన, వేయించిన ఆహార పదార్థాలను కూడా డయాబెటిస్ పేషెంట్లు తినకూడదు.

Image credits: Getty
Telugu

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు కూడా డయాబెటిస్ పేషెంట్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Image credits: Getty
Telugu

మామిడి, ద్రాక్ష పండ్లు

మామిడి, ద్రాక్ష వంటి అధిక తీపి ఉండే పండ్లను కూడా డయాబెటిస్ పేషెంట్లు తినకపోవడమే ఉత్తమం.

Image credits: twitter

Gold Rings: ఒకటిన్నర గ్రాము బంగారంతో అద్భుతమైన ఉంగరాలు

Pink Bangles: ఇలాంటి పింక్ గాజులు వేసుకుంటే ఆ లుక్కే వేరు

Yellow Sarees: పండుగ స్పెషల్ లైట్‌వెయిట్ పసుపు చీరలు

Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్