Telugu

ఒకటిన్నర గ్రాము బంగారంతో అద్భుతమైన ఉంగరాలు

Telugu

ట్విస్టెడ్ గోల్డ్ రింగ్

18 క్యారెట్ల బంగారంతో చేసిన 1.5 గ్రాముల ట్విస్టెడ్ గోల్డ్ రింగ్‌ను ఎవరైనా సులభంగా కొనుక్కోవచ్చు. దీనిలో వెండి, ప్లాటినంతో చేసనివి కూడ అమ్ముతున్నారు.

Image credits: Pinterest
Telugu

డైలీ వేర్ ట్విస్టెడ్ రింగ్

ఈ ట్విస్టెడ్ రింగ్‌ లో చిన్న చిన్న రాళ్లు పొదిగి ఉన్నాయి. ఇది చాలా కాలం పాటు మన్నికగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

జిగ్‌జాగ్‌ రింగ్ డిజైన్

ఈ జిగ్‌జాగ్‌ రింగ్ డిజైన్‌ ప్యాటర్న్ చాలా మోడరన్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇది మీ వేలికి కొత్త లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

లైట్‌వెయిట్ క్రిస్ క్రాస్ రింగ్

ఈ లైట్‌వెయిట్ క్రిస్ క్రాస్ రింగ్ చూడటానికి చాలా హెవీగా కనిపిస్తుంది. కానీ దీన్ని కేవలం 1.5 నుంచి 2 గ్రాముల బంగారంతోనే తయారు చేయించుకోవచ్చు.

Image credits: chat GPT
Telugu

లాంగ్ ట్విస్టెడ్ రింగ్

ఈ లాంగ్ ట్విస్టెడ్ రింగ్ పొడవాటి వేళ్లకు చాలా అందంగా ఉంటుంది. అమెరికన్ డైమండ్స్‌తో పొదిగిన లాంగ్ ట్విస్టెడ్ రింగ్‌ను పెళ్లిళ్లకు అద్భుతంగా ఉంటుంది.

Image credits: Instagram
Telugu

అడ్జస్టబుల్ రింగ్

ఈ గోల్డ్ రింగ్ చాలా తక్కువ బరువుతో వస్తుంది. వేలి సైజుకు తగ్గట్టు అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

డైలీవేర్ బంగారు ఉంగరం

డైలీవేర్ కోసం ఈ గోల్డ్ రింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆఫీస్ వేర్ గా పనికొస్తుంది.

Image credits: Getty

Pink Bangles: ఇలాంటి పింక్ గాజులు వేసుకుంటే ఆ లుక్కే వేరు

Yellow Sarees: పండుగ స్పెషల్ లైట్‌వెయిట్ పసుపు చీరలు

Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్

Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్