Telugu

పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు

Telugu

ఒక్క గ్రాము గోల్డ్ లాకెట్

మంగళసూత్రం కోసం 1 గ్రాము బంగారంలో వచ్చే గోల్డ్ లాకెట్ ఇది. ఇది ఫిలిగ్రీ డిటైలింగ్ ఉన్న లాకెట్. 

Image credits: instagram\pinterest
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్ డిజైన్

రోజూ వేసుకోవడానికి హార్ట్ షేప్ లో ఉన్న గోల్డ్ లాకెట్ బెస్ట్. ఇది నల్లపూసల గొలుసు మీదకే కాదు మామూలు చైన్‌కు గానీ చాలా బాగుంటుంది. 

Image credits: instagram\pinterest
Telugu

పాన్ షేప్ గోల్డ్ లాకెట్

పాన్ షేప్, మెష్ వర్క్ ఉన్న ఈ గోల్డ్ లాకెట్ ఎంతో అందంగా ఉంటుంది. కింద వేలాడే పూసలు దీని లుక్‌ను పూర్తి చేస్తాయి. ఇది కేవలం 1 గ్రాములోనే తయారవుతుంది.

Image credits: instagram\pinterest
Telugu

చిన్న గోల్డ్ లాకెట్

అందమైన, స్టైలిష్ షేప్‌లో ఉన్న ఈ బంగారు లాకెట్‌పై మీనాకారీ వర్క్ వచ్చింది. ఇందులో ఆకుపచ్చ రంగు గీతలు, ఎర్రటి పైస్లీ డిజైన్ ఇచ్చారు. 

Image credits: instagram\pinterest
Telugu

చైన్ కు తగ్గట్టు

ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఈ బంగారు లాకెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది చిన్న హార్ట్ షేప్‌లో మీనాకారీ వర్క్‌తో వస్తుంది. 

Image credits: instagram\pinterest
Telugu

మువ్వల బంగారు లాకెట్

ఇది హార్ట్ షేప్‌లో ఉన్న మువ్వల బంగారు లాకెట్. దీని మధ్యలో సన్నని నగిషీ, మెరిసే కటింగ్ వర్క్ వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

మీనాకారీ గోల్డ్ లాకెట్

ఈ గోల్డ్ లాకెట్ డిజైన్ హార్ట్ షేప్ లో ఉంటుంది. మధ్యలో అద్భుతమైన టెక్స్‌చర్డ్ కటింగ్ వర్క్ కనిపిస్తుంది.

Image credits: instagram\pinterest

Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?

Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు

Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది

Shaving Tips: మగాళ్లు నెలలో ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి?