Telugu

Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?

Telugu

గుండెకు మంచిది

సోంపులో చాలా పోషకాలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. భోజనాన్ని త్వరగా జీర్ణమయ్యేలే చేస్తాయి. అరుగుదలకు చాలా మంచిది.

Image credits: Getty
Telugu

నోటి దుర్వాసన దూరం

మొదటగా సోంపు తినడం వల్ల లాభం-నోటి దుర్వాసన పోవడం. నాన్ వెజ్, మసాలాలు తిన్నప్పుడు..నోటి నుంచి వాసన వస్తుంది. సోంపు తింటే బ్యాక్టీరియా నశించి ఫ్రెష్‍గా ఉంచుతుంది. 

Image credits: Getty
Telugu

గ్యాస్ సమస్య తగ్గుతుంది

కడుపులో అసౌకర్యం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image credits: our own
Telugu

మెటబాలిజం పెంచుతుంది

సోంపులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి.

Image credits: Getty
Telugu

ఊపిరితిత్తులకు రక్షణ

సోంపు గింజల్లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

బరువు తగ్గడంలో సహాయం

సోంపు ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పైగా, ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువ. సోంపు, జీలకర్ర, వాము..పొడి చేసుకుని వేడినీళ్లలో కలిపి తాగితే ఇంకా మంచిది

Image credits: Getty

Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు

Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది

Shaving Tips: మగాళ్లు నెలలో ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి?

Bangle Designs: పూజలు, వ్రతాల కోసం అందమైన గాజులు.. చూస్తే ఫిదా!