గడ్డం పెరుగుదల ఒక్కో వ్యక్తికి ఒక్కోలా మారుతుంది. కొందరికి రోజూ షేవింగ్ అవసరం కాగా, మరికొందరికి వారానికి ఒకసారి చాలు.
ఆఫీస్ ఉద్యోగాలు లేదా క్లీన్ షేవ్ లుక్ అవసరమయ్యే వారు రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి షేవింగ్ చేసుకోవచ్చు.
చాలామందికి వారానికి 2 నుంచి 3 సార్లు షేవింగ్ చేయడం సరిపోతుంది. స్కిన్ ఇరిటేషన్, రేజర్ బర్న్, ఇన్‌గ్రోన్ హెయిర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
మీ గడ్డం మరీ పెద్దగా ఉంటే, దాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ప్రతిరోజూ షేవింగ్ చేయడం ప్రమాదమేమీ కాదు. కానీ, మీరు వాడే రేజర్ లేదా ట్రిమ్మర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మాయిశ్చరైజర్ లేదా ఆఫ్టర్ షేవ్ బామ్ వాడితే చర్మం మృదువుగా ఉంటుంది. రోజూ షేవింగ్ కంటే 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఇవ్వడం మంచిది.
Bangle Designs: పూజలు, వ్రతాల కోసం అందమైన గాజులు.. చూస్తే ఫిదా!
Saffron Water: కుంకుమ పువ్వు వాటర్ ఎవరైనా తాగొచ్చా?
Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఒక్క దోమ కూడా ఉండదు!
Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి