పెర్ల్ బ్రేస్‌లెట్ ఆఫీస్ వేర్‌తో పాటు క్యాజువల్ డ్రెస్సుల మీదకు కూడా మ్యాచ్ అవుతుంది. ఇది మీకు రాయల్ లుక్ ఇస్తాయి.
ముత్యాలు, బంగారం కాంబినేషన్ ఫ్యాషన్‌లోనే ఉంటుంది. ఈ బ్రేస్‌లెట్ డిజైన్ ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
మల్టీ లేయర్ పెర్ల్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఛాయిస్. పార్టీ లేదా పండుగల దుస్తులతో దీన్ని ధరిస్తే, మీ పర్సనాలిటీకి ఒక ప్రత్యేకమైన స్టైల్ యాడ్ అవుతుంది.
ముత్యాలతో పాటు చిన్న చిన్న లోలాకులు ఉంటాయి. ఈ బ్రేస్‌లెట్ యంగ్, ట్రెండీ లుక్ ఇస్తుంది. క్యాజువల్ డ్రెస్సులతో ధరిస్తే అదిరిపోతుంది.
ముత్యాలతో పాటు డైమండ్ స్టైల్ స్టోన్స్ చేర్చడం వల్ల ఈ బ్రేస్‌లెట్ మరింత గ్లామరస్‌గా మారుతుంది.
అడ్జస్టబుల్ పెర్ల్ బ్రేస్‌లెట్ ఎవరికైనా సులువుగా సరిపోతుంది. దీని సింపుల్, ఎలిగెంట్ డిజైన్ రోజు ఇది.
రెండు లేయర్లతో వచ్చే అందమైన పెర్ల్ బ్రేస్ లెట్ ఇది. చాలా సింపుల్ గా కనిపిస్తుంది.
Washing Machine: వాషింగ్ మెషిన్ వాడేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు
Silver Toe Rings: పాదాలకు మెరుపునిచ్చే వెండి మెట్టెలు.. ఇవిగో!
Jelly Bangles: గాజుల ఫ్యాషన్‌లో సరికొత్త ట్రెండ్ జెల్లీ గాజులు
Plant Growth: మొక్కలు వేగంగా పెరగాలంటే ఈ ట్యాబ్లెట్‌ను పొడిలా చల్లండి