Telugu

గాజుల ఫ్యాషన్‌లో సరికొత్త ట్రెండ్ జెల్లీ గాజులు

Telugu

మల్టీకలర్ జెల్లీ గాజులు

జెల్లీ గాజుల ట్రెండ్ నడుస్తోంది. ఇవి  మెరుస్తూ, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. ఈ మల్టీకలర్ జెల్లీ గాజులు వేసుకుంటే సింపుల్ గానూ, నిండుగానూ ఉంటుంది.

Image credits: myntra.com
Telugu

బ్లూ & మెరూన్ మిక్స్ జెల్లీ గాజులు

చిన్న మువ్వలతో వచ్చిన ఈ మెరూన్, బ్లూ కలర్ జెల్లీ గాజులు చాలా అందంగా ఉంటాయి. పండగలకు చీరలు, డ్రెస్సులపైకి ఈ గాజులు ట్రై చేయొచ్చు. 

Image credits: myntra.com
Telugu

మువ్వల జెల్లీ గాజులు

గోల్డెన్ మువ్వలతో అలంకరించిన జెల్లీ గాజులు ఇవి.  కాలేజీ అమ్మాయిలు ఇవి వాళ్లకు మంచి ఫ్యూజన్ లుక్ ఇస్తుంది.

Image credits: myntra.com
Telugu

మువ్వల రెడ్ జెల్లీ గాజులు

పెళ్లైన మహిళలు ఈ రెడ్ కలర్ జెల్లీ గాజులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు. వీటి మెరుపు ఏ రంగు చీరకైనా చక్కగా నప్పుతుంది. వీటి ధర రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉంటుంది.

Image credits: myntra.com
Telugu

కశ్మీరీ జెల్లీ గాజులు

జెల్లీ గాజుల మధ్యలో లేదా అటూ ఇటూ మువ్వల గాజులు జోడించినవే కశ్మీరీ జెల్లీ గాజులు. ఈ సెట్ ధర సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.

Image credits: myntra.com
Telugu

కశ్మీరీ గాజులతో లైట్ క్రీమ్ జెల్లీ గాజులు

ప్రత్యేక సందర్భంలో, మీ చీరకట్టుకు ఈ లైట్ క్రీమ్ జెల్లీ గాజులతో మరింత అందం తీసుకురావచ్చు. గలగల శబ్దం కోసం కశ్మీరీ గాజులను జత చేయవచ్చు.

Image credits: amazon.in
Telugu

పెద్ద జెల్లీ గాజులు

మందంగా ఉండే జెల్లీ గాజులు ఇవి. వాటిపై ఉండే చిన్న డిజైన్లు ఎంతో అందంగా కనిపిస్తాయి.

Image credits: Mynthra

Plant Growth: మొక్కలు వేగంగా పెరగాలంటే ఈ ట్యాబ్లెట్‌ను పొడిలా చల్లండి

Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gold Black Beads: మెడకు అందాన్నిచ్చే నల్లపూసల దండ.. తక్కువ వెయిట్ లోనే

Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే