Telugu

పండుగ స్పెషల్ లైట్‌వెయిట్ పసుపు చీరలు

Telugu

థ్రెడ్ వర్క్ పసుపు షిఫాన్ చీర

షిఫాన్ చీరలు చాలా తేలికగా ఉంటాయి. పసుపు రంగులో థ్రెడ్ వర్క్‌తో ఉన్న ఇలాంటి చీరను మీ వార్డ్‌రోబ్‌లో చేర్చుకోవచ్చు. ఇది మీకు మంచి ఫ్లోయింగ్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu

పసుపు-గోల్డెన్ బార్డర్ చీర

ప్లెయిన్ చీరలు ఇష్టపడే వారికి ఈ లైట్‌వెయిట్ డిజైన్‌ నచ్చుతుంది. ప్లెయిన్ చీరపై గోల్డెన్ లేస్ వర్క్ చాలా అందంగా ఉంటుంది. 

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ వర్క్ పసుపు చీర

పసుపు చీరల్లో ఈ డిజైన్ పెళ్లైన మహిళలకు నప్పుతుంది. తేలికైన ఆర్గాన్జా చీర బార్డర్‌పై మల్టీకలర్ ఫ్లోరల్ వర్క్ దీనికి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

గోటా పట్టీ పసుపు చీర

గోటా పట్టీ పసుపు చీర మినిమల్ లుక్‌తో ఎంతో గ్రాండ్‌గా ఉంటుంది. ప్లెయిన్ చీర బార్డర్‌పై గోల్డెన్ గోటా పట్టీ వర్క్ ఉన్న ఈ చీర ధర రూ.2000. 

Image credits: instagram @kapardara_india
Telugu

పసుపు టిష్యూ సిల్క్ చీర

వేసవిలో వచ్చే పండుగలు లేదా ఫంక్షన్ల కోసం మీరు పసుపు రంగు టిష్యూ సిల్క్ చీరను ఎంచుకోవచ్చు. ఈ ప్యాట్రన్‌లోని చీరలు రూ.5000 లోపు ధరకే లభిస్తాయి.

Image credits: shopbollywear.com
Telugu

ఆకుపచ్చ పసుపు చీర

ఆకుపచ్చ పసుపు రంగుల కలయిక ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరు కట్టుకున్నీ ఈ చీర అదిరిపోతుంది.

Image credits: Getty
Telugu

సింపుల్ పసుపు చీర

సింపుల్ బోర్డర్ తో వచ్చిన ఎల్లో చీర ఇది. కట్టుకుంటే నిండుగా కనిపిస్తారు.

Image credits: Getty

Soft Idli: హోటల్ స్టైల్ లో ఇడ్లీలు మెత్తగా రావాలా? ఇదే సీక్రెట్

Gold Earrings: 1గ్రాము బంగారంలోనే డైలీవేర్ ఇయర్ రింగ్స్

Eyelash: కనురెప్పలు ఒత్తుగా పెరగాలా? ఇదొక్కటి చేస్తే చాలు

Earrings: పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్.. ట్రెడిషనల్ వేర్ కి పర్ఫెక్ట్