Telugu

కంటికింపుగా నెమలి డిజైన్ వెండి ఉంగరాలు

Telugu

రాయల్ పీకాక్ కర్వ్ డిజైన్

ఈ వెండి ఉంగరంలో ఎంతో అందంగా ఉంది.  చక్కగా చెక్కిన, వంపు తిరిగిన నెమలి డిజైన్ ఇది. ఇది రాయల్ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ సాంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: gemini ai
Telugu

స్టోన్ వర్క్ పీకాక్ సిల్వర్ రింగ్

అందమైన నెమలి కూర్చున్నట్టు ఉన్న ఉంగరం ఇది.  ఈకలపై రంగురాళ్లతో అలంకరించారు. ఈ డిజైన్ పార్టీలు లేదా పండుగలకు చాలా ట్రెండీగా ఉంటుంది.

Image credits: gemini ai
Telugu

మినిమలిస్ట్ పీకాక్ మోటిఫ్ రింగ్

మినిమలిస్ట్ నెమలి డిజైన్‌తో ఉన్న ఈ సింపుల్  వెండి ఉంగరం రోజూ ధరించడానికి పర్ఫెక్ట్. ఇది చాలా తేలికగా ఉంటుంది.

Image credits: gemini ai
Telugu

ఆక్సిడైజ్డ్ పీకాక్ డిజైన్

ఈ వెండి ఉంగరంపై ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ నెమలి డిజైన్‌ను హైలైట్ చేస్తుంది. సాంప్రదాయ ఆభరణాలు ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.

Image credits: gemini ai
Telugu

ఓపెన్ ఎండెడ్ పీకాక్ రింగ్

ఓపెన్ ఎండెడ్ వెండి ఉంగరం రెండు చివర్లలో నెమలి డిజైన్ ఉంటుంది. ఆధునిక ఫ్యాషన్‌కు బాగా సరిపోతుంది.

Image credits: gemini ai
Telugu

హెవీ ఎంబోస్డ్ పీకాక్ రింగ్

ఈ ఉంగరంపై ఉన్న ఎంబోస్డ్ నెమలి డిజైన్ అద్భుతమైన లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ పెళ్లిళ్లు లేదా ప్రత్యేక వేడుకలకు చాలా క్లాసీగా ఉంటుంది.

Image credits: gemini ai

కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి

అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి

మూత్రం రంగు మారితే కిడ్నీ సమస్య ఉన్నట్టే

సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది