22 క్యారెట్లలో బంగారు నెమలి డిజైన్ చెవిపోగులు ఇవి. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
ప్లెయిన్ గోల్డ్ పీకాక్ డిజైన్ చెవిదిద్దులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ డిజైన్ అందంగా ఉంటాయి.
మీరు చెవికి నిండుగా ఉన్న చెవిపోగుల కోసం చూస్తుంటే, నెమలి డిజైన్ చెవిదిద్దులు ఒక మంచి ఎంపిక.
మీరు స్టోన్ వర్క్ పీకాక్ చెవి పోగులు కోసం చూస్తే ఈ ప్రత్యేకమైన డిజైన్‌ను తీసుకోవచ్చు. ఇందులో నెమలి డిజైన్ ఉండి, కింద నీలం రంగు రాయి ఉంటుంది.
సాధారణ బంగారంలోనే రంగురంగుల నెమలి డిజైన్ లాకెట్టును కొనవచ్చు. మీరు కలర్‌ఫుల్ గోల్డ్ పీకాక్ డిజైన్ చెవిరింగులు కొనుక్కోవచ్చు.
చెవులకు నిండుగా రాళ్లు పొదిగిన నెమలి చెవి దిద్దులు ఇవి. పెళ్లి కూతుళ్లకు నిండుగా ఉంటాయి.
మధ్యలో నెమలితో ఉన్న పూల చెవిదిద్దులు ఇవి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
Gold: తక్కువ వెయిట్ లో థ్రెడ్ ఇయర్ రింగ్స్
వావ్ అనేలా వధువు కోసం వెండిపట్టీల డిజైన్లు
Bracelet Designs: ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్
పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !