Telugu

వావ్ అనేలా వధువు కోసం వెండిపట్టీల డిజైన్లు

Telugu

బ్రైడల్ హెవీ పట్టీలు

కొత్త పెళ్లికూతురు కోసం బ్రైడల్ హెవీ పట్టీలు ఇవి. కాలికి నిండుగా కనిపిస్తాయి. అందులో రంగురంగు పూసలతో నిండిన పట్టీలు ఇవి.

Image credits: instagram- gk_jewellers__
Telugu

మీనాకారి సిల్వర్ పట్టీలు

మీనాకారి వర్క్‌తో  సిల్వర్ పట్టీలను తయారు చేయించుకోవచ్చు. ఈ పట్టీలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: instagram- gk_jewellers__
Telugu

స్టోన్ హెవీ పట్టీల డిజైన్

సింపుల్ పట్టీల డిజైన్ ఇవి. ఇందులో మీకు మీనాకారి వర్క్ కూడా కనిపిస్తుంది.

Image credits: instagram- gk_jewellers__
Telugu

పూల పట్టీలు

పూలు డిజైన్లతో బ్రైడల్ స్టైల్ పట్టీలు ఇవి. కాళ్లకు పెట్టుకుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

Image credits: instagram- gk_jewellers__
Telugu

కడా పట్టీల డిజైన్

వధువు కాళ్లకి నిండుగా పట్టీలు కావాలంటే ఇలాంటి పట్టీలను ఎంపిక చేసుకోవచ్చు. 

Image credits: instagram- gk_jewellers__
Telugu

భారీ డిజైన్ పట్టీలు

ఈ పట్టీలు భారీ లుక్ తో కనిపిస్తాయి. పాదాలకు నిండుగా మెరిసిపోతాయి. వేడుకలకు ఇవి సరైన ఎంపిక.

Image credits: Getty
Telugu

సింపుల్ పట్టీల డిజైన్

ఈ డిజైన్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. సింపుల్ గా కనిపించినా నిండుగా ఉంటే వెండి పట్టీలు ఇవి.

Image credits: Getty

Bracelet Designs: ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !

మీ బాల్కనీలోనే సొరకాయలు పెంచొచ్చు, ఎలానో తెలుసా?

6 గ్రాముల్లో వచ్చే బంగారు చెవిదిద్దుల డిజైన్లు