బాత్రూమ్‌లు శుభ్రం చేయడానికి కొన్ని క్లీనింగ్ ఉత్పత్తులను ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. వాటిని వేరే పనులకు వాడకూడదు.
Image credits: Getty
Telugu
క్రిమినాశక స్ప్రేలు
టాయిలెట్ బయటి భాగాన్ని శుభ్రం చేయడానికి క్రిమినాశక స్ప్రేలను ఉపయోగించవచ్చు.
Image credits: Getty
Telugu
వెనిగర్ వాడకం
బాత్‌టబ్ శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగపడుతుంది. కొద్దిగా వెనిగర్, డిష్ వాష్ కలిపి బాత్‌టబ్‌పై స్ప్రే చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.
Image credits: social Media
Telugu
బాత్రూమ్ టైల్స్ మెరవాలంటే?
ఒక బకెట్ వేడి నీటిలో రెండు కప్పుల వెనిగర్ కలపాలి. బాత్రూమ్ చిన్నగా ఉంటే, ఇందులో సగం తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆ నీటితో టైల్స్‌ను శుభ్రంగా తుడవాలి.
Image credits: social media
Telugu
వారానికి రెండుసార్లు
వారానికి కనీసం రెండుసార్లు టాయిలెట్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.