మిర్రర్ వర్క్ కఫ్ బ్రాస్‌లెట్ ఎంతో అందంగా ఉంటాయి. ఇది పట్టు చీరలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్‌లతో చాలా బాగుంటుంది.
ఈ గాజు బ్రాస్‌లెట్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ధర రూ.200 లోపే ఉంటుంది. దీన్ని రంగురంగుల గాజులతో లేదా సింపుల్‌గా సింగిల్‌గా కూడా ధరించవచ్చు.
చిన్న చిన్న రాళ్లతో ఉన్న ఆక్సిడైజ్డ్ బ్రాస్‌లెట్ కొత్తగా ఉంటుంది. దీనికి బ్లాక్ స్మోకీ లుక్, చిన్న, పెద్ద రాళ్లు అందాన్ని పెంచుతాయి.
ఈ చిత్రంలో షెల్, ఎనామెల్, కఫ్ ప్యాట్రన్‌లలో మూడు విభిన్న ఆక్సిడైజ్డ్ స్టైల్ బ్రాస్‌లెట్‌లు ఉన్నాయి. వీటిని గాజులా వేసుకోవచ్చు.
మణికట్టు సైజుకు సరిపోయే క్రిసెంట్ మూన్ అడ్జస్టబుల్ బ్రాస్‌లెట్ ఇది. మార్కెట్లో ఇది రూ.150-200 మధ్య దొరుకుతుంది.
టెంపుల్ జ్యువెలరీ స్ఫూర్తితో రూపొందించిన ఆక్సిడైజ్డ్ చైన్ బ్రాస్‌లెట్ ఇది. దీనిలోని రాళ్లు, లింకులు అందంగా ఉంటాయి.
గుజరాతీ ఆక్సిడైజ్డ్ గాజు ఇది. మీ ఫ్యాషన్‌ను రెట్టింపు చేస్తుంది. దీన్ని సింగిల్‌గా వేసుకోవచ్చు. ఇవి కాటన్, సిల్క్, ప్రింటెడ్ దుస్తులతో చాలా బాగుంటాయి.
Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు
Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?
నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి
రంగురంగుల పూసలతో వెండి పట్టీలు.. డైలీవేర్ కి మంచి ఎంపిక