Telugu

ఒక్క గ్రాములో వచ్చే గోల్డ్ పెండెంట్ డిజైన్లు ఇవిగో

Telugu

హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్

కేవలం 1 గ్రాము బంగారంతో వచ్చే గోల్డ్ లాకెట్‌ ఇది.  తయారు చేయించుకోవచ్చు. దీన్ని గొలుసు లేదా మంగళసూత్రంతో ధరిస్తే చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: instagram\pinterest
Telugu

పాన్ షేప్ లాకెట్

తమలపాకు ఆకారంలో ఉండే బంగారు పెండెంట్‌ ఇది. మధ్యలో ఫ్లోరల్ వర్క్‌పై పూసలు అమర్చారు. 

Image credits: instagram\pinterest
Telugu

మంగళసూత్రం లాకెట్

ఈ టియర్ డ్రాప్ స్టైల్ గోల్డ్ లాకెట్‌ స్టైలిష్ గా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్. దీన్ని నల్లపూసల దండతో ధరిస్తే అదిరిపోతుంది.

Image credits: instagram\pinterest
Telugu

లేటెస్ట్ గోల్డ్ చైన్ లాకెట్ డిజైన్

మండల ఆర్ట్‌తో వచ్చే గోల్డ్ పెండెంట్ ఇది. మీనాకారీ కట్‌వర్క్‌తో వస్తుంది. గ్రాము బంగారంతో సులభంగా తయారు చేయించుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

ఎనామిల్ వర్క్ గోల్డ్ లాకెట్

ఆకు, శంఖం, లట్కన్ వర్క్‌తో వచ్చే లాకెట్ ఇది. ఇందులో చిన్న చిన్న ఆకుపచ్చ, ఎరుపు రంగు రాళ్ల వాడారు.  గోల్డ్ చైన్‌తో ఇది చాలా బాగుంటుంది.

Image credits: instagram\pinterest
Telugu

సింపుల్ 1 గ్రామ్ గోల్డ్ లాకెట్

 ఇది తేలికపాటి ఫిలిగ్రీ వర్క్‌తో, చిన్న చిన్న రంగు రాళ్లతో వస్తుంది. రోజూ ధరించేందుకు మంచి పెండెంట్ ఇది.

Image credits: instagram\pinterest
Telugu

లైట్‌వెయిట్ గోల్డ్ లాకెట్

నగిషీతో ఉన్న ఈ హార్ట్ షేప్ లాకెట్ సంప్రదాయ లుక్‌ను ఇస్తుంది. క్లాసీగా కనిపించాలనుకుంటే దీన్ని తప్పకుండా కొనుగోలు చేయండి.

Image credits: instagram\pinterest

Smart TV: డ్యామేజ్ అవ్వకుండా టీవీ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

CurrLeaf Plant: కరివేపాకు కొమ్మతో కొత్త మొక్కను కుండీలో ఇలా పెంచేయండి

Reheating Food: వీటిని వేడి చేసి తింటున్నారా? విషంతో సమానం

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఉపయోగాలేంటి?