Telugu

Stone Necklace Designs: ప్లెయిన్ కాదు.. ఇలా స్టోన్ నక్లెస్ ట్రై చేయండి

Telugu

గోల్డ్, స్టోన్స్ కాంబినేషన్...

గోల్డ్ నక్లెస్ ని ప్లెయిన్ గా వదిలేయకుండా.. ఇలా కింద అక్కడక్కడా స్టోన్స్ ఉన్నవి ఎంచుకుంటే… చాలా అందంగా కనపడతారు. ఇలాంటి నక్లెస్ మెడకు అందాన్ని తెస్తుంది.

Image credits: Arshis Jewellery
Telugu

పర్పుల్ స్టోన్ నక్లెస్...

ఈ పర్పుల్ స్టోన్ నక్లెస్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇవి చిన్న పిల్లలకు కూడా బాగుంటాయి. చీరలు, లెహంగాలకు ఇవి బాగా సూట్ అవుతాయి.

Image credits: Arshis Jewellery
Telugu

తెల్ల రాళ్ల నక్లెస్..

ఈ తెల్ల రాళ్ల నక్లెస్ పెట్టుకుంటే.. మీకు రాయల్ లుక్ ఇస్తుంది. డైమండ్ వేసుకున్న అనుభూతి కలిగిస్తుంది. ఒక్కసారి అయినా ఇలాంటివి ట్రై చేయాల్సిందే.

Image credits: Arshis Jewellery
Telugu

పచ్చ రాళ్లతో నక్లెస్...

అచ్చంగా గోల్డ్ వేసుకునే బదులు.. గోల్డ్, రాళ్ల స్టోన్స్ కలిపి కాంబినేషన్ లో జ్యూవెలరీ ట్రై చేయచ్చు.  మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే… చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Arshis Jewellery
Telugu

రాళ్లు, ముత్యాల నక్లెస్...

గోల్డ్ నక్లెస్ కి రాళ్లు, ముత్యాలు అలంకరించి ఉన్నాయి. ఇలాంటి నక్లెస్ లు చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి. మెడకే అందాన్ని తెస్తాయి.

Image credits: Arshis Jewellery
Telugu

హార్ట్ నక్లెస్...

ఈ కాలం అమ్మాయిలకు నచ్చే నక్లెస్ డిజైన్ ఇది. హార్ట్ షేప్స్ లో ఉన్న ఈ నక్లెస్  పై చిన్న చిన్న రాళ్లు అలంకరించి ఉంటాయి. లైట్ వెయిట్ డిజైన్ లో ఈ నక్లెస్ దొరుకుతుంది.

Image credits: Arshis Jewellery
Telugu

ఫ్యాన్సీ డిజైన్ నక్లెస్...

తెల్ల రాళ్లతో చేసిన ఈ నక్లెస్ చూడటానికి ఫ్యాన్సీగా ఉంటుంది. ఇలాంటి డిజైన్స్ చాలా క్లాసీగా కనిపిస్తాయి. మెడకే అందాన్ని తెస్తాయి. 

Image credits: Arshis Jewellery
Telugu

గోల్డ్ అండ్ స్టోన్స్ నక్లెస్...

గోల్డ్ నక్లెస్ కి.. ఇలా స్టోన్స్ అలంకరించి ఉన్న ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే.. మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Arshis Jewellery

Polki Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలు

Anxiety: గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో

Coin Bangles: లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయి

Mehndi Designs: ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే!