Telugu

రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం!

Telugu

ఆయిలీ స్కిన్

ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాస్తే ఫేస్ లో గ్లో పెరుగుతుంది!

Image credits: Pinterest
Telugu

చర్మ సమస్యలు

ఆయిలీ స్కిన్ వల్ల మొటిమలు, మచ్చలు, బొబ్బలు వస్తాయి. అందుకే ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

Image credits: freepik
Telugu

బేబీ ఆయిల్

రాత్రి పడుకునే ముందు బేబీ ఆయిల్ రాస్తే మొటిమలు రాకుండా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

రోజ్ వాటర్

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్ రాస్తే మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.

 

Image credits: Pinterest
Telugu

ముల్తానీ మట్టి

రాత్రి పడుకునే ముందు ముల్తానీ మట్టిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాస్తే జిడ్డు తగ్గుతుంది.

Image credits: storyblocks

ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఏమౌతుంది?

రాగులు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?

చికెన్ పాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Ghee Benefits: ఇది ఒక్క చుక్క రాస్తే చాలు, పెదాలకు ఎంత అందం వస్తుందో!