Food
ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
నిపుణుల ప్రకారం, ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే కడుపులో ఉబ్బరం, గ్యాస్ వస్తాయి. ఎందుకంటే ఆపిల్ లో ఫైబర్ ఎక్కువ, ఇది కడుపు నొప్పికి కారణం అవుతుంది.
ఆపిల్ లో సహజంగా చక్కెర ఎక్కువ ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది, ఇది షుగర్ వ్యాధికి దారి తీస్తుంది.
సాయంత్రం లేదా రాత్రి పడుకునే ముందు ఆపిల్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ తింటే చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రాగులు ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు..?
టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి
మీరు టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి
Young look: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినాల్సిందే!