ఎండలు ముదరడంతో చికెన్ పాక్స్ కేసులు పెరిగే అవకాశం ఉంది.
జ్వరం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, నీరసం, కడుపులో నొప్పి, కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనపడతాయి.
చికెన్‌పాక్స్ వచ్చిన వాళ్లు కురుపులు గిల్లకూడదు. గిల్లితే మచ్చలు పోవు. ఎక్కువ కాలం ఉంటాయి.
తుమ్మినా, దగ్గినా రుమాలు అడ్డు పెట్టుకోండి. రోగి ఇతరులతో కలవకుండా ఉండాలి.
రోగి వాడిన దుస్తులు, వస్తువులు ఇతరులతో పంచుకోకుండా బ్లీచింగ్ వేసి శుభ్రం చేయాలి.
పిల్లల శరీరాన్ని మెత్తటి గుడ్డతో తుడవాలి. పెద్దవాళ్లు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వాడుతున్న మందులు ఆపకూడదని ఆరోగ్య శాఖ తెలిపింది.
Ghee Benefits: ఇది ఒక్క చుక్క రాస్తే చాలు, పెదాలకు ఎంత అందం వస్తుందో!
Chickenpox: చికెన్‌పాక్స్ వస్తే ఏం చేయాలో తెలుసా?
ఉమెన్స్ డే గిఫ్ట్ : ట్రెండీ టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్
బాల్కనీలో మొక్కలు: ఇలా చేస్తే అదరిపోతుంది తెలుసా !