Health
నెయ్యిని పెదాలకు రాస్తే చాలా లాభాలు ఉన్నాయి. అవెంటో చూద్దాం.
పెదాలకు నెయ్యి రాస్తే పొడిబారడాన్ని తగ్గించి, మృదువుగా మారుస్తుంది.
నెయ్యిని పెదాలకు రాయడం వల్ల తేమగా, అందంగా, ఆరోగ్యంగా మారుతాయి.
పెదవులకు నెయ్యి రాస్తే నల్లటి చర్మాన్ని పోగొట్టి, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
పెదవులకు నెయ్యి రాస్తే పగుళ్లు, పొట్టు రాలడం, రక్తస్రావం నుంచి ఉపశమనం పొందవచ్చు.
నెయ్యితో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాస్తే పెదాలు మృదువుగా, ప్రకాశవంతంగా మారుతాయి.
Chickenpox: చికెన్‌పాక్స్ వస్తే ఏం చేయాలో తెలుసా?
రోజూ లవంగం నీటిని తాగితే.. ఏమవుతుందో తెలుసా.?
ఈ సింపుల్ టిప్స్ తో మీ గుండె స్ట్రాంగ్ గా ఉంటుంది
ఎక్కువ నిద్రపోతే ఏమౌతుంది?