Food
రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, హఠాత్తుగా పెరగకుండా చూస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది, కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది.
కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఇది చాలా మంచిది.
శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఎంత తినాలనే దానిపై నియంత్రణ ఉంచుతుంది, అతిగా తినకుండా కాపాడుతుంది.
టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి
మీరు టీకి బానిసయ్యారా? ఇలా బయటపడండి
Young look: ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినాల్సిందే!
వీటితో కలిపి చియా సీడ్స్ తీసుకుంటే బరువు తగ్గడం ఈజీ