సింపుల్, స్టైలిష్ డిజైన్ తీసుకోవాలి అనుకుంటే ఈ రింగ్ బెస్ట్ ఆప్షన్. 1 గ్రాములో తీసుకోవచ్చు.
వైట్ స్టోన్ తో ఉన్న ఈ రింగ్ రెండేళ్ల పిల్లలకు చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తయారవుతుంది.
ఫ్లవర్ డిజైన్ రింగ్స్ చిన్నారుల చేతులకి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 1.5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
హార్ట్ షేప్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఈ రింగ్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.
స్టార్ షేప్ లో ఉన్న ఈ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఒక గ్రాములో వస్తుంది.
చిన్న పిల్లల చేతులకు స్టోన్ రింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఈ గ్రీన్ స్టోన్ రింగ్ 5 ఏళ్ల పిల్లలకు చక్కగా సరిపోతుంది.
పాదాలకు నిండుగా మెట్టెల సవ్వడి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకూడదు
రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?
తక్కువ ధరలో భార్యకి మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ వెండి నగలు బెస్ట్ ఆప్షన్