Telugu

కొత్త దుప్పట్లను అలాగే వాడే వారు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే

Telugu

కొత్త దుప్పట్లు

దుప్పట్ల తయారీకి వివిధ దశలుంటాయి. కాబట్టి వీటిని వాడే ముందు ఖచ్చితంగా శుభ్రంగా ఉతకాలి. లేదంటే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Image credits: Getty
Telugu

అలెర్జీ

బ్లీచ్, సోడియం హైడ్రాక్సైడ్,  వివిధ రకాల నూలు, ఉత్పత్తులు వంటి వాటితో దుప్పట్లు తయారవుతాయి. కాబట్టి వీటిని అలాగే వాడితే అలెర్జీ ఉన్నవారికి ఇబ్బంది అవుతుంది. 

Image credits: Getty
Telugu

క్లీన్ చేయాలి

కొత్త బెడ్ షీట్లను ఖచ్చితంగా వాడే ముందు శుభ్రం చేయాలి. దీనివల్ల వాటిలోని అనవసరమైన పదార్థాలు తొలగిపోతాయి. 

Image credits: Getty
Telugu

రసాయనాలు

కొత్త బెడ్ షీట్లలో ఖచ్చితంగా దుమ్ము, కెమికల్స్ రంగులు ఉంటాయి. కాబట్టి వీటిని వాష్ చేసిన తర్వాతే వాడాలి. 

Image credits: Getty
Telugu

సెన్సిటివ్ స్కిన్

సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కొత్త బెడ్ షీట్లను ఉతకకుండా అస్సలు వాడకూడదు. ఒకవేళ వాడితే అలెర్జీ, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
Telugu

డిటర్జెంట్ పౌడర్

కొత్త బెడ్ షీట్లను ఉతకడానికి మీరు మంచి డిటర్జెంట్ పౌడర్ ను ఉపయోగించాలి. 

Image credits: Getty
Telugu

జాగ్రత్త..

ఎప్పుడైనా సరే కొత్త బెడ్ షీట్లను గనుక తీసుకుంటే వాటిని నీట్ గా ఉతికిన తర్వాత మాత్రమే వాడండి. 

Image credits: Getty

ఈ మొక్కలతో జుట్టు సమస్యలు మటుమాయం

ఇవి తింటే యవ్వనంగా కనిపిస్తారు

ఇవి తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది

ఇలా చేస్తే.. ప్రతివారం రూ.5వేలు సేవ్ చేయచ్చు..