Telugu

ఈ మొక్కలతో జుట్టు సమస్యలు మటుమాయం

Telugu

పుదీనా

పుదీనా వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయి. పుదీనా వల్ల నెత్తిమీద సహజ నూనె కంట్రోల్ లో ఉంటుంది.

Image credits: Getty
Telugu

కలబంద

ఎన్నో ఔషదగుణాలున్న కలబంద మొక్క చుండ్రును, దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం దీన్ని నేరుగా నెత్తికి రాసుకోవాలి. 

Image credits: Getty
Telugu

మెంతులు

మెంతుల వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. 

Image credits: Getty
Telugu

వేప

వేపాకులు మన ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty
Telugu

కరివేపాకు

కరివేపాకును మనం ప్రతి కూరలో వేస్తాం. ఇది ఒక్క వంటలకు మాత్రమే కాదు జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే యాంటీ  ఆక్సిడెంట్లు మన జుట్టు పెరగడానికి సహాయపడతాయి. 

Image credits: Getty
Telugu

ఉసిరికాయ

ఉసిరి మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది జుట్టును నల్లగా చేయడానికి, పొడుగ్గా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఉసిరిని పెడితే జుట్టు రాలడం తగ్గుతుంది. 

Image credits: Getty
Telugu

మందార

మందార మొక్క కూడా జుట్టుకు మంచిది. దీన్ని ఉపయోగించి హెయిర్ ఫాల్ ను తగ్గించొచ్చు. అలాగే జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మందార పువ్వును దాని ఆకులను ఉపయోగించొచ్చు. 

Image credits: Getty

మీ ఇంట్లో పెంపుడు జంతులున్నాయా? అయితే ఈ మొక్కల్ని మాత్రం పెంచకండి

ఈ మెక్కలు పెంచితే ఇంట్లో మంచి వాసన వస్తుంది

Gardening Tips: ఇంట్లో ఈజీగా పెరిగే అందమైన మొక్కలు ఇవే!

Gardening Tips: ఇంట్లో కచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!