సన్నని చైన్‌కు టియర్ డ్రాప్ డిజైన్లో వచ్చిన స్టోన్స్ పొదిగిన నెక్లెస్ ఇది. చీరలు, లెహంగాలపైకి దీన్ని వేసుకుంటే నిండుగా ఉంటుంది. ధర కూడా రూ.500 దాకా ఉంటుంది.
Image credits: PINTEREST
Telugu
గులాబీ రాళ్లు పొదిగిన పెండెంట్
గులాబీ రాళ్లు పొదిగిన హెవీ పెండెంట్ ఇది. హార్ట్ షేప్ ముత్యాలతో వచ్చే ఈ నెక్లెస్ ధర కేవలం రూ.300 వరకే ఉంటుంది.
Image credits: Meesho Website
Telugu
ఫ్లవర్ డిజైన్
పూలు, ఆకుల డిజైన్‌తో వచ్చిన ఈ స్టైలిష్ నెక్లెస్ ఏ వయసు వారికైనా నచ్చేస్తుంది.
Image credits: Meesho Website
Telugu
వైట్ స్టోన్ నెక్లెస్
మెరిసే తెల్లటి రాళ్లు పొదిగిన నెక్లెస్ రాయల్ లుక్ ఇస్తుంది. వైట్ చీర మీదకి దీన్ని మ్యాచ్ చేస్తే అందంగా కనిపిస్తారు.
Image credits: Meesho Website
Telugu
హెవీ నెక్లెస్ డిజైన్
హెవీ నెక్లెస్ ఇష్టపడేవారికి ఈ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలోనే ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: Meesho Website
Telugu
గ్రీన్ స్టోన్ నెక్లెస్
ఈ గ్రీన్ స్టోన్ నెక్లెస్ ధర రూ.500 నుంచి రూ.1000 లోపు మీకు అందుబాటులో ఉంటుంది.
Image credits: amazon
Telugu
ఎలిగెంట్ నెక్లెస్
సింపుల్ గా ఎలిగెంట్ గా కనిపించాలంటే ఇలాంటి నెక్లెస్ ఎంపిక చేసుకోవాలి.