Telugu

లేటెస్ట్ డిజైన్ వెండి చైన్లు.. డైలీవేర్ కి బెస్ట్!

Telugu

స్టోన్ లాకెట్ సిల్వర్ చైన్

స్టోన్ లాకెట్ తో ఉన్న ఈ సన్నటి వెండి చైన్ ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ డిజైన్ అందంగా, మన్నికగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

లీఫ్ లాకెట్ చైన్

సైడ్ లాకెట్ తో వచ్చిన ఈ డబుల్ లేయర్ చైన్ వేసుకుంటే సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులపైకి చక్కగా సరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

స్టార్ లాకెట్ చైన్

డబుల్ స్టార్ లాకెట్ తో ఉన్న ఈ దారం లాంటి సన్నటి చైన్ క్లాసీ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. 

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ లాకెట్ చైన్

ఇన్ఫినిటీ లాకెట్ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. సింపుల్, ఎలిగెంట్ లుక్ కోరుకునే వారికి ఈ చైన్ మంచి ఎంపిక. 

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ చైన్

స్టార్, హాఫ్ మూన్ డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ డబుల్ లేయర్ చైన్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 

Image credits: Pinterest
Telugu

టియర్ డ్రాప్ లాకెట్

సన్నటి గొలుసుకు టియర్ డ్రాప్ లాకెట్ ఉన్న ఈ డిజైన్ అన్ని వయసుల వారికి సెట్ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: Pinterest

Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

ఈ ప్రదేశంలో ఉప్పును అస్సలు పెట్టకండి

Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!

Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు