రోజువారీ వాడకానికి ఇలాంటి చిట్టి బంగారు జుంకాలను ఎంచుకోవచ్చు. కేవలం 3 గ్రాముల గోల్డ్ తో ఇవి రెడీ అయిపోతాయి.
చిన్న బంగారు బాల్స్ వేలాడుతున్నట్టు ఉండే జుంకాల డిజైన్ ఇది. ఇవి ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి.
సింపుల్ అండ్ స్టైలిష్ జుంకాలు కావాలంటే ఇలాంటి జుంకాలు ఎంపిక చేసుకోవచ్చు. వీటిని 3 నుంచి 4 గ్రాముల్లో తీసుకోవచ్చు.
స్కూల్‌కు వెళ్లే పిల్లలకు ఈ చిట్టి జుంకాలు సరిపోతాయి. ఇవి కేవలం 2 గ్రాముల బంగారంతోనే వస్తాయి.
డైలీవేర్ కోసం ఈ స్టైలిష్ జుంకాలు సెట్ అవుతాయి. ఇవి ఎక్కువ కాలం పాటు మన్నికగా కూడా ఉంటాయి.
ఎనామిల్ పెయింట్ డిజైన్‌తో వచ్చే ఈ జుంకాలు అన్ని వయసుల వారికీ నప్పుతాయి. వీటిని కూడా 3 గ్రాముల్లోనే చేయించుకోవచ్చు.
బంగారు బుట్టలు ఎవరికైనా ఇట్టే నప్పేస్తాయి. జుంకాల మధ్య నుంచి వేలాడుతున్న లట్కన్ లు ఎంతో అందాన్ని ఇస్తాయి.
Silver Chains: లేటెస్ట్ డిజైన్ వెండి చైన్లు.. డైలీవేర్ కి బెస్ట్!
Bracelet Designs: అమ్మాయిల చేతులకు అందాన్ని తెచ్చే బ్రేస్లేట్ డిజైన్లు
ఈ ప్రదేశంలో ఉప్పును అస్సలు పెట్టకండి
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!